News November 24, 2025
BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్థుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్థులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్థులు పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 25, 2025
NGKL: వడ్డీ లేని రుణాల పంపిణీకి డిప్యూటీ సీఎం ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీని ఒకేసారి నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కలసి కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని వివరాలు తెలుసుకున్నారు.