News April 12, 2025

BIG BREAKING: ఇంటర్ ఫలితాలు విడుదల

image

AP: ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫలితాలను విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్‌లో ప్రకటించారు. ప్రస్తుతం సర్వర్లలోకి డేటా అప్‌డేట్ జరుగుతోంది. మరికొన్ని క్షణాల్లో Way2Newsలో రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. అత్యంత వేగంగా, సులభంగా మీ ఫలితాలను తెలుసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే పేజీలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఫుల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. STAY TUNED

Similar News

News March 18, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 18, 2026

ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 18, 2026

ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.