News July 1, 2024
BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది. ఇదే సమయంలో 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.
Similar News
News April 11, 2026
HEADLINES

* పన్నుల వాటాలో దక్షిణాదికి కేంద్రం అన్యాయం: CM రేవంత్
* భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రావాలంటూ PM మోదీకి CM CBN ఆహ్వానం
* KCRను కలిసిన జీవన్ రెడ్డి.. ఈ నెల 20న BRSలో చేరిక
* పిల్లలకు SM బ్యాన్‌పై డ్రాఫ్ట్ సిద్ధానికి లోకేశ్ ఆదేశం
* యుద్ధం.. రేపు పాక్‌లో US-ఇరాన్ శాంతి చర్చలు
* శాంతి చర్చలకు ఇరాన్ రాకపై సందిగ్ధం
* చర్చల్లో డీల్ చేసుకోకపోతే భారీ దాడి చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్

IPL: పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్లు ఇవే

⋆ 125/0 – SRH vs DC, 2024
⋆ 107/0 – SRH vs LSG, 2024
⋆ 105/0 – KKR vs RCB, 2017
⋆ 100/2 – CSK vs PBKS, 2014
⋆ 97/1 – RR vs RCB, 2026
⋆ 94/1 – SRH vs RR 2025
☛ ఈరోజు RR పవర్ ప్లేలో 97 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే హయ్యెస్ట్.