News April 14, 2024
పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్?

వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ శిఖర్ ధవన్ మరో 3 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తగ్గకపోవడంతో మరో 10 రోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ స్థానంలో సామ్ కరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా పంజాబ్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలుపొంది నాలుగింటిలో ఓటమి పాలైంది.
Similar News
News March 27, 2026
IPL షెడ్యూల్‌లో ఈ మార్పు గమనించారా?

గతంలో ఒక జట్టు తమ గ్రూపులోని మిగతా టీమ్స్‌తో 2 సార్లు తలపడింది. వేరే గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండుసార్లు, మిగతావాటితో ఒకసారి ఆడింది. కానీ ఈసారి సొంత గ్రూప్‌లోని జట్లతో ఒకసారి, మరో గ్రూప్‌లోని జట్లతో రెండేసి సార్లు ఆడనున్నాయి. దీంతో MI-CSK రెండేసి సార్లు ఢీకొననున్నాయి. RCBతోనూ MI 2 మ్యాచులు ఆడనుంది. ఇది అభిమానులకు కనులవిందే.
గ్రూప్-A: CSK, KKR, RR, RCB, PBKS
గ్రూప్-B: MI, SRH, GT, DC, LSG
News March 27, 2026
సమ్మర్‌లో చెమటకాయలు రాకుండా ఉండాలంటే?

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. రోజుకు 2సార్లు స్నానం చేయాలి. చెమట ఎక్కువగా పట్టే మెడ, చంకలు తదితర చోట్ల యాంటీ ఫంగల్/సాధారణ పౌడర్‌ను చల్లుకోవాలి. 12pm-3pm మధ్య ఎండలో తిరగకుండా ఉండటం మంచిది. శరీరం చల్లగా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ముఖ్యంగా వేసవిలో పసిపిల్లల చర్మం పట్ల తల్లులు శ్రద్ధ తీసుకోవాలి. వారికి సరిపడా నీళ్లు అందుతున్నాయో లేదో చూసుకోవాలి.