News July 25, 2024
వైఎస్ వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్

AP: మాజీ మంత్రి YS వివేకా హత్యకేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును CBI కోర్టు తొలగించింది. తాను అప్రూవర్గా మారడంతో నిందితుల జాబితా నుంచి పేరును తొలగించి, సాక్షిగా పరిగణించాలని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇప్పటికే CBI అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నిందితుల జాబితా నుంచి పేరును తొలగించింది.
Similar News
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<
News November 17, 2025
వేదాల పరమార్థం ఏంటంటే..?

వేదాలు ఆశీర్వచనం కోసమో, భుక్తి కోసమో ఉన్నాయనుకుంటే పొరపాటే! వీటి పరమార్థం దివ్యమైనది. ఇవి లోక శ్రేయస్సు కోసం ఉద్భవించాయి. సమాజం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి వేదాలలో ఎన్నో ప్రత్యేక కర్మ ప్రక్రియలున్నాయి. మానవుల కోరికలు తీరాలన్నా, జీవితంలో ఫలితాలు సిద్ధించాలన్నా వేదాలలో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. నిష్ఠతో ఆ కర్మలను ఆచరిస్తే అనుకున్నది జరుగుతుంది. <<-se>>#VedikVibes<<>>


