News August 5, 2024
పుష్ప-2పై BIG UPDATE

సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 విడుదల మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతం అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ట్వీట్ చేశారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
సోమవారం నుంచి ఒంటిపూట బడులు: డీఈవో

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈఓ నాగేశ్వరరావు తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. మధ్యాహ్న భోజనంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
News March 15, 2026
TODAY HEADLINES

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్
News March 15, 2026
TODAY HEADLINES

☛ ప్రజల్లో భయాందోళనలకు కాంగ్రెస్ యత్నం: మోదీ
☛ భట్టి ఇంటికి AP CM చంద్రబాబు
☛ రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR
☛ రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!
☛ దేశంలోనే తొలిసారి.. త్వరలో BC రక్షణ చట్టం: సవిత
☛ గిరిజనులు అడగకపోయినా రోడ్లు వేశాం: పవన్
☛ OTP పద్ధతిలోనే సిలిండర్ల సరఫరా: పయ్యావుల
☛ పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్
☛ NDAతో పొత్తు ఉండదు: TVK విజయ్


