News February 4, 2025

బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలాన్లు చూసి పోలీసులు షాక్

image

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే, అలా చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. KA 05 JX 1344 రిజిస్ట్రేషన్ నంబర్‌తో వెళ్తోన్న వాహనాన్ని ఆపి చెక్ చేయగా దానిపై 311 చలాన్లతో రూ.1.60లక్షల ఫైన్ గుర్తించారు. అతను హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లాంటివి పదేపదే చేశాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

Similar News

News April 4, 2026

డబుల్ ధమాకా.. సొంతగడ్డ కలిసొస్తుందా?

image

IPL: ఈరోజు DC vs MI, GT vs RR మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు డబుల్ వినోదం అందనుంది. ఈ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్లకు హోంగ్రౌండ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలుపొందగా LSG-DC మ్యాచ్ నుంచి ఆ ట్రెండ్ మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు డబుల్ హెడర్‌లో గెలుపు ఎవరికి ఫేవర్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ DC, RR, MI ఖాతాల్లో ఒక విజయం ఉండగా RR‌పై గెలుపుతో బోణీ కొట్టాలని GT ఆశిస్తోంది.

కరెంట్ అఫైర్స్

image

* లద్దాక్‌‌లో ‘మిషన్ మిత్ర’ ప్రారంభించిన గగన్‌యాన్ వ్యోమగాములు
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి INS అరిధమాన్ న్యూక్లియర్ సబ్‌మెరైన్
* 250.5 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో భారత్‌కు మూడోస్థానం
* మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రల్ నయామ్
* మయన్మార్ అధ్యక్షుడిగా మిలిటరీ చీఫ్ మిన్ ఔంగ్ హ్లేయింగ్