News November 20, 2024

బిట్‌కాయిన్ స్కామ్: సుప్రియ మాట్లాడిన గౌరవ్ ఇంట్లో ED, CBI సోదాలు!

image

మహారాష్ట్ర <<14658660>>‘బిట్‌కాయిన్ స్కామ్‌<<>>’ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూ‌ర్‌లోని గౌరవ్ మెహతా ఇళ్లు, ఆఫీసుల్లో ED, CBI సోదాలు నిర్వహించినట్టు సమాచారం. అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మాజీ IPS అధికారి బయటపెట్టిన వీడియోలో NCP SP చీఫ్ శరద్ పవార్ కుమార్తె, సుప్రియా సూలె మాట్లాడింది గౌరవ్ మెహతాతోనే కావడం గమనార్హం.

Similar News

News April 10, 2026

అభిమానికి కొత్త ఫోన్ ఇచ్చిన సంజూ.. నెట్టింట ప్రశంసలు

image

రోడ్డుపై సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌కు టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంపై ప్రశంసలొస్తున్నాయి. కేరళంలోని పాలక్కాడ్ సమీపంలో కాల్ మాట్లాడేందుకు సంజూ కారును ఆపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శబరీష్ అనే యువకుడు సంజూను చూసి సెల్ఫీ అడిగాడు. అయితే శబరీష్ ఫోన్ డిస్‌ప్లే పాడయిందని గమనించిన సంజూ వెంటనే ఓ కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News April 10, 2026

IPLలో నయా హిట్టర్.. సినిమా చూపించాడు!

image

KKRతో మ్యాచులో ఓడిపోతుందనుకున్న LSGకి యువ బ్యాటర్ ముకుల్ చౌదరి మరుపురాని <<19611824>>విజయాన్ని<<>> అందించారు. 16 ఓవర్ల తర్వాత LSG విజయానికి 24 బంతుల్లో 54 రన్స్ కావాలి. అప్పటికే మెయిన్ బ్యాటర్లందరూ ఔటవడంతో LSG ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ముకుల్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివరి 4 ఓవర్లలో ఆయనొక్కరే 52 పరుగులు చేయడం గమనార్హం.
* మ్యాచ్‌ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.

News April 10, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.