News April 19, 2024
BJP అభ్యర్థి రఘునందన్‌రావు ఆస్తుల వివరాలు

మెదక్ ఎంపీ BJPఅభ్యర్థి రఘునందర్ రావుకు రూ.21.07కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. చరాస్తులు రూ.9.13కోట్లు, స్థిరాస్తులు రూ.12.94కోట్లుగా చూపించారు. రూ.12.11కోట్లు రుణాలు. 28 కేసులు ఉన్నాయన్నారు. చేతిలో రూ.2.5లక్షల నగదు, బ్యాంకులో రూ.5.2కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత అడ్వాన్సు రూ.3.14కోట్లు ఇచ్చారన్నారు. 14తులాల బంగారం, ఓ నెక్లస్. 46.25ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లండిచారు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.