News November 7, 2024
BJP కార్యకర్తలు సిద్ధం కావాలి: కిషన్ రెడ్డి

తెలంగాణ సంస్థాగత ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన గురువారం సంస్థాగత ఎన్నికల పర్వం -2024, రాష్ట్ర స్థాయి కార్యశాల సికింద్రాబాద్‌లో నిర్వహించారు. జాతీయ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఎంపీ డీకే అరుణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.