News September 17, 2024
కొత్త సీఎంపై బీజేపీ రియాక్షన్

మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఒత్తిడి వల్లే ఆతిశీని కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఎంపిక చేశారని బీజేపీ విమర్శించింది. ముఖ్యమంత్రి ముఖం మాత్రమే మారిందని, అయితే అవినీతి శైలి అలాగే ఉంది కాబట్టి ఢిల్లీ ప్రజలు సమాధానం అడుగుతారని బీజేపీ దుయ్యబట్టింది. సొంత పార్టీలో ఎవరి మీదా నమ్మకం లేకనే తన కంటే బలహీనమైన వ్యక్తిని కేజ్రీవాల్ సీఎంగా ఎంపిక చేశారని ఆరోపించింది.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


