News February 23, 2025

న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. మళ్లింపు

image

అమెరికాలోని న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ AA292ను ఇటలీలోని రోమ్ నగరానికి మళ్లించారు. తుర్కియే వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

Similar News

News January 20, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్

image

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంపిటేటివ్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను రెండేళ్ల క్రితమే ఆడటం ఆపేశాను. నా ఇష్టంతోనే ఈ ఆటలోకి వచ్చాను. ఇష్టపూర్వకంగానే తప్పుకున్నాను. దీనిని ప్రత్యేకంగా అనౌన్స్ చేయాల్సిన అవసరంలేదు’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. వరల్డ్ మాజీ నం.1 బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ బ్రాంజ్ మెడల్ సహా మొత్తం 24 అంతర్జాతీయ పతకాలను సాధించారు.

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 20, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.20 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.