News April 14, 2024

విజృంభించిన సాల్ట్.. కోల్‌కతా సూపర్ విక్టరీ

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. సాల్ట్ 47 బంతుల్లో 89 పరుగులతో విరుచుకుపడగా.. శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 38 రన్స్) రాణించారు. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.

Similar News

News February 10, 2026

HYD ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

image

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్‌, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

News February 10, 2026

చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

image

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.