News June 24, 2024
ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్ చేశారు. ఇవాళ ఆస్ట్రేలియాపై ఊచకోతతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(4,165) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్(4,145), కోహ్లీ (4,103) ఉన్నారు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు(132vsAUS) బాదిన ప్లేయర్‌గా నిలిచారు. T20Iల్లో 200 సిక్సర్లు బాదిన మొదటి ఆటగాడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించారు.
Similar News
News April 9, 2026
ఢిల్లీకి ఇదేం బ్యాడ్ లక్!

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఒక్క రన్ తేడాతో ఓడిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. టోర్నీ చరిత్రలో ఆ జట్టు ఇప్పటివరకు 4సార్లు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. 2015లో చెన్నై, 2016లో గుజరాత్ లయన్స్, 2021లో RCB, ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఇలా పరాజయం చవిచూసింది. కాగా గుజరాత్ ఒక్క పరుగు తేడాతో గెలవడం ఇదే తొలిసారి.
☛ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.
News April 9, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.