News July 20, 2024
BREAKING: కర్నూలు JC, మున్సిపల్ కమిషనర్ బదిలీ

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది IAS అధికారుల బదిలీల్లో భాగంగా మౌర్యను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, భార్గవ్ తేజను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.