News January 11, 2025
BREAKING: కొండపోచమ్మ సాగర్‌లో ఐదుగురు గల్లంతు!

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఐదుగురు యువకులు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు శనివారం డ్యాం ప్రాంతంలోకి వచ్చి ఈత కోసం డ్యామ్‌లో దిగారు. ఇందులో ఇద్దరు యువకులు బయటపడగా మరో ఐదుగురు యువకులు నీటిలో గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 22, 2026
MRO, RDO కార్యాలయాల్లో రేపు ప్రజావాణి: మెదక్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని MRO, RDO కార్యాలయాల్లో యథావిధిగా అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే, కలెక్టరేట్‌లో మాత్రం ప్రస్తుతానికి హెల్ప్ డెస్క్ ద్వారానే దరఖాస్తులు తీసుకుంటామని, మార్చి 2 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.