News February 26, 2026
BREAKING: భువనగిరి కలెక్టర్ బదిలీ

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Similar News
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.
News April 12, 2026
ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-3లో ఇదీ పరిస్థితి!

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630841>>HYD<<>>-3లో రెగ్యులర్ విద్యార్థులు 11673 మంది పరీక్షలు రాయగా 8521 మంది పాసై 73 శాతంతో స్టేట్‌లో 15వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 600 మందికి 473 మంది పాసై 78.83%తో 7వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 2274 మందికి 640 మంది పాసై 28.14%తో 30వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 48 మందికి 23 మంది పాసై 47.92%తో 24వ ప్లేస్ వచ్చింది.