News November 18, 2024
BREAKING.. మియపూర్‌లో బాలిక మిస్సింగ్.. తుక్కుగూడలో డెడ్‌బాడీ

HYDలో విషాదం నెలకొంది. ఈనెల 8న మియపూర్‌లో అదృశ్యమైన బాలిక(17) తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో శవమై కనిపించింది. పోలీసుల వివరాలు.. ఈనెల 8న బాలిక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అతడిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.