News August 7, 2024

BREAKING.. మెదక్: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హవేలిఘనపూర్ మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ టౌన్ PSలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బానోతు దుర్గపతి(50).. స్వగ్రామం ఫరీద్‌పూర్ తండా నుంచి విధులకు బైక్‌పై వెళ్తున్నారు. కూచంపల్లి సమీపంలో కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News February 22, 2026

MRO, RDO కార్యాలయాల్లో రేపు ప్రజావాణి: మెదక్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని MRO, RDO కార్యాలయాల్లో యథావిధిగా అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే, కలెక్టరేట్‌లో మాత్రం ప్రస్తుతానికి హెల్ప్ డెస్క్ ద్వారానే దరఖాస్తులు తీసుకుంటామని, మార్చి 2 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.