News February 26, 2026
BREAKING: యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి

2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటివరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హన్మంతరావు దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. సిద్దిపేట 31వ స్థానం

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. సిద్దిపేట(D)లో రెగ్యులర్ విద్యార్థులు 6685 మంది పరీక్షలు రాయగా 4266 మంది పాసై 63.81 శాతంతో స్టేట్‌లోనే 31వ స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 2191 మందికి 1450మంది పాసై 66.18 శాతంతో 31వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1023 మందికి 302 మంది పాసై 29.52%తో 23వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో196 మందికి 111 మంది పాసై 56.63%తో 13వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ మొదటి ఫలితాలు.. 21వ ర్యాంకులో MNCL

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో MNCL జిల్లా 60.31% ఉత్తీర్ణతతో 21వ ర్యాంకు పొందింది. మొత్తం 5,372 మంది పరీక్షలకు హాజరుకాగా 3,240 మంది పాస్ అయ్యారు. బాలురు 2,424 మంది పరీక్ష రాయగా 1,181 మంది (48.72%) పాస్ అయ్యారు. బాలికలు 2,948 మందికి గాను 2,059 మంది (69.84%) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో 888 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 511 మంది విద్యార్థులు పాసై 57.55 శాతంతో స్టేట్‌లో 23వ స్థానంలో నిలిచింది.