News February 13, 2026
BREAKING: ఇంద్రేశం, ఇస్నాపూర్‌లో హంగ్

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇంద్రేశంలో 18 వార్డుల్లో BRS 9, కాంగ్రెస్ 6, BJP 2, ఇతరులు 1 వార్డులో గెలిచారు. ఇస్నాపూర్‌లో 26 వార్డులకు గాను BRS 12, కాంగ్రెస్ 10, ఇండిపెండెంట్-4 వార్డుల్లో గెలిచాయి. రెండు చోట్ల మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో హంగ్ నెలకొంది. దీంతో పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తిగా నెలకొంది.
Similar News
News February 19, 2026
HYDకు ‘ప్యాకేజింగ్’ మకుటం.. 64 ఏళ్లలో ఇదే తొలిసారి..!

భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. 64 ఏళ్ల చరిత్ర కలిగిన ICCA గ్లోబల్ సమ్మిట్ 2027కు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశం మన HYDకు దక్కింది. హైటెక్స్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించారు. 95 శాతం రీసైకిల్ అయ్యే ఈ పర్యావరణ హిత ప్యాకేజింగ్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇదో ప్యాకేజింగ్ విప్లవం!

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,450
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,214
* 10 గ్రాములు వెండి ధర రూ.2,540.