News November 29, 2025
BREAKING: కోవూరు వద్ద పోలీసుల కాల్పులు

నెల్లూరులో శుక్రవారం చోటుచేసుకున్న<<18416804>> హత్య కేసు<<>> నిందితులపై శనివారం ఉదయం పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నట్లు సమాచారంతో పట్టుకునేందుకు యత్నించారు. దీంతో వారు కత్తితో దాడి చేయడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితుడు జేమ్స్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.