News June 4, 2024

BREAKING: ధర్మపురి అర్వింద్ గెలుపు

image

నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ మరోసారి విజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీ చేసిన అర్వింద్ 1,22,711 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పోటీ చేశారు.

Similar News

News January 18, 2026

జనవరి 18: చరిత్రలో ఈరోజు

image

* 1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం * 1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం * 1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1975: సినీ నటి మోనికా బేడి జననం * 1978: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్ జననం * 1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం (ఫోటోలో) * 2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం

News January 18, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.