News August 23, 2024

BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

image

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Similar News

News April 20, 2026

HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

image

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.

రాజేంద్రనగర్‌లో ‘Ecorise’ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్

image

శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ రాజేంద్రనగర్‌లో ‘Ecorise’ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 19న ప్రారంభించింది. శ్రీత్రిదండి చిన్న జీయర్ స్వామి లాంచ్ చేశారు. 5.24 ఎకరాల్లో 3, 4 BHK వాస్తు ఫ్లాట్లు 2250–4695 చ.అ.లో అందుబాటులో ఉన్నాయి. ORR, గచ్చిబౌలి, ఎయిర్‌పోర్ట్‌కు సులభ కనెక్టివిటీ ఉంది. ప్రత్యేక లాంచ్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు 9458799799 సంప్రదించండి.