News August 23, 2024
BREAKING: HYD: ఏసీబీ వలకు చిక్కిన మరో అధికారిణి..!

HYDలో ACB ఆకస్మిక దాడులు కొనసాగిస్తోంది. నేడు నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిణి బి.వసంత ఇందిరా రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అకౌంట్లకు సంబంధించిన ఓ విషయమై ఆమె లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
Similar News
News December 26, 2025
GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

* శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు
* కూకట్‌పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్‌గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా
News December 26, 2025
HYD: ఈ వీకెండ్‌ను నేచర్‌తో గడపాలనుకుంటున్నారా?

ఈ వీకెండ్‌ను నేచర్‌లో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. మంచిరేవుల ట్రెక్ పార్కులో ఈనెల 27 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని టూరిజం ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ఇందులో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచ్ ఉంటాయన్నారు. వివరాలకు 7382307476 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
SHARE IT