News September 26, 2024

BREAKING: HYD: 25 బృందాలతో మూసీలో సర్వే

image

గ్రేటర్ HYD పరిధిలోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతోంది. HYD జిల్లా పరిధిలోని మూసీపై 16 బృందాలు, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలతో కలిపి మొత్తం 25 టీమ్స్‌తో సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను సర్వే బృందాల సభ్యులు సేకరిస్తున్నారు. బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్ చేయనున్నట్లు వారు తెలిపారు.

Similar News

News December 31, 2025

హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు

image

GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్‌ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి CPగా సుధీర్ బాబుకు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్-సజ్జనార్, సైబరాబాద్-M.రమేశ్, మల్కాజిగిరి-అవినాష్ మహంతిని పోలీస్ బాస్‌లుగా నియమించింది. ఇక HYD చుట్టూ <<18391588>>4 సింహాలు<<>> శాంతి భద్రతలను కాపాడనున్నాయి.