News May 19, 2024
BREAKING: KKR-RR మ్యాచ్ రద్దు

వర్షం కారణంగా KKR, RR మ్యాచ్ రద్దయింది. టాస్ అనంతరం మరోసారి వర్షం మొదలవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో టేబుల్లో 20 పాయింట్లతో KKR టాప్ ప్లేస్‌లో ఉండగా.. SRH 17(నెట్ రన్‌రేట్ +0.414), RR 17(నెట్ రన్‌రేట్ +0.273), RCB(14 పాయింట్లు) 2,3,4 స్థానాల్లో నిలిచాయి. ప్లేఆఫ్స్‌లో KKR-SRH(Q1), RR-RCB(E) తలపడనున్నాయి.
Similar News
News November 24, 2025
సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్‌ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.