News October 22, 2024
BREAKING.. MLA గంగుల కమలాకర్‌కు మాతృవియోగం

మాజీ మంత్రి, కరీంనగర్ MLA గంగుల కమలాకర్ తల్లి గంగుల నర్సవ్వ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. కరీంనగర్‌లోని గంగుల ఇంట్లో భౌతిక కాయాన్ని కరీంనగర్ పట్టణ, మండల నాయకులు, ప్రజలు సందర్శించి, MLA కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్లో దహన సంస్కారాలు చేయనున్నారు.
Similar News
News April 10, 2026
హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎస్‌కు వినతి

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.