News July 25, 2024

నీట్ రివైజ్డ్ ఫలితాలు విడుదల

image

నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. రివైజ్డ్ స్కోర్ కార్డులను ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుసుకోవచ్చు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇటీవల తేల్చి చెప్పడంతో రివైజ్డ్ ఫలితాలను NTA తాజాగా ప్రకటించింది.

Similar News

News November 22, 2025

హనుమకొండ: ఈనెల 23, 24వ తేదీల్లో అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక

image

ఈనెల 23, 24వ తేదీల్లో హనుమకొండ జిల్లా కరుణాపురంలోని WDCA క్రికెట్ క్రీడా మైదానంలో ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల అండర్-14 క్రికెట్ జట్టు ఎంపికలను నిర్వహించనున్నారు. 2011 సెప్టెంబర్ 1లోపు జన్మించిన ఆసక్తి గల క్రికెట్ క్రీడాకారులు మీ-సేవ జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్‌తో ఎంపిక పోటీలకు హాజరుకావాలని WDCA జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.

News November 22, 2025

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి