News August 19, 2024
పోస్టల్ జీడీఎస్ ఫలితాలు విడుదల

దేశంలోని పోస్టాఫీసుల్లో 44,288 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల మెరిట్ లిస్ట్ విడుదలైంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు <
Similar News
News October 14, 2025
పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.
News October 14, 2025
APPLY NOW: ఐఐటీ ఇండోర్లో 16 పోస్టులు

ఐఐటీ ఇండోర్ 16 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ, ఏదైనా ఐఐటీ నుండి డిజైనింగ్ డిప్లొమా/ ఆర్ట్స్/అప్లైడ్ ఆర్ట్స్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iiti.ac.in/
News October 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 35

1. రామాయణంలో రాముడు, సుగ్రీవులు ఏ కాండంలో కలుస్తారు?
2. పాండవులు అరణ్యవాసం ఎన్నేళ్లు చేశారు?
3. విష్ణువు మూడో అవతారం ఏది?
4. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలసి ఉంటాడు?
5. కదళీ ఫలం అంటే ఏంటి?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>