News May 19, 2024
BREAKING: SRH ఘన విజయం

తన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై SRH 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 28 బంతుల్లో 66, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 33, నితీశ్ రెడ్డి 25 బంతుల్లో 37, క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టారు. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ చెరో వికెట్ తీశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<


