News June 4, 2024

BREAKING: టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు

image

AP: ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్ టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యారు. నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తికి ఏజెంట్‌గా అధికారులు అవకాశం కల్పించారు.

Similar News

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 25, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.