News July 27, 2024
BRS ప్రభుత్వం 2 నెలల పింఛన్ ఎగ్గొట్టింది: భట్టి

TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 నెలల ఆసరా పింఛన్ ఎగ్గొట్టిందని అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించలేదని, బదిలీలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వం దిగిపోయే ముందు ORRను వేలం వేసుకుని 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారని ఆరోపించారు. ఆయన ప్రసంగం అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.
Similar News
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్