News November 30, 2024
విద్యార్థుల కోసం BRS వాట్సాప్ హెల్ప్‌లైన్

TG: ఇటీవల గురుకుల పాఠశాలల విద్యార్థులు తరచూ ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్న నేపథ్యంలో BRS కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా హెల్ప్‌లైన్‌ను తీసుకొచ్చింది. విద్యార్థులు ఎలాంటి సమస్యలున్నా 8522044336 ద్వారా తమను సంప్రదించవచ్చని తెలిపింది.
Similar News
News March 6, 2026
T20WC-2026.. రికార్డులు బద్దలు

* ఒక T20WC ఇన్నింగ్స్‌లో అత్యధిక టీమ్ సిక్సర్లు-19(IND)
* ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-88(IND). ఇదే ఏడాది విండీస్ 76, సౌతాఫ్రికా 72 సిక్సర్లు.
* మెన్స్ T20లలో మోస్ట్ 250+ స్కోర్లు-5(IND)
* T20WC నాకౌట్స్‌లో హయ్యెస్ట్ స్కోర్- 253/7(IND)
News March 6, 2026
ఈరోజు నమాజ్ వేళలు (06-3-2026) శుక్రవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.19 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 6, 2026
శుభ సమయం (6-3-2026) శుక్రవారం

➤ తిథి: బహుళ తదియ సా.5.24 వరకు తదుపరి చవితి ➤ నక్షత్రం: హస్త ఉ.9.18 వరకు, తదుపరి చిత్త ➤ శుభ సమయాలు: ఉ.6.16-8.36, ఉ.10.11-11.10, మ.1.19-సా.4.04, సా.5.02-5.48 వరకు ➤ రాహుకాలం: ఉ.10.30-12.00 వరకు ➤ యమగండం: మ.3.00-4.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.37-9.24, మ.12.32-1.19 వరకు ➤ వర్జ్యం: సా.5.49-రా.7.32 వరకు ➤ అమృత ఘడియలు: తె.4.03 నుంచి 5.46 వరకు


