News April 21, 2025

BSWD: జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన అభినయ్

image

బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన సకినాల అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటాడు. ఆల్ ఇండియాలో 2425వ ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆదివారం ఉపాధ్యాయులు, కాలనీవాసులు,తోటి విద్యార్థులు అభినయ్‌కు అభినందనలు తెలిపారు.

Similar News

News April 21, 2025

కరీంనగర్: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 21, 2025

MLG: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 21, 2025

వెంకన్న.. మల్లన్న.. అంతా భక్త జనమే

image

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 7 గంటల సమయం పడుతోంది. అటు రెండో జ్యోతిర్లింగం శ్రీశైలంలోనూ భక్తులు కిటకిటలాడుతున్నారు. లాంగ్ వీకెండ్‌కు నేడు సోమవారం తోడు కావడంతో మల్లన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా రద్దు చేసి స్పర్శ దర్శనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. స్వామిని చూడాలంటే క్యూలైన్లలో మూడు గంటలు పడుతోంది.

error: Content is protected !!