News November 20, 2024
నాయకత్వంలో బుమ్రా ఎప్పుడూ ముందుంటారు: మోర్కెల్

టీమ్ ఇండియా పేసర్ బుమ్రాపై బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రశంసలు కురిపించారు. నాయకత్వానికి సంబంధించి ఎప్పుడూ ఆయన ముందుంటారని ప్రశంసించారు. ‘బుమ్రా గతంలోనూ ఆస్ట్రేలియాలో విజయవంతమయ్యారు. డ్రెస్సింగ్ రూమ్లో స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన తెలివైన ఆటగాడు. ఆస్ట్రేలియా సిరీస్లో సవాళ్లను బుమ్రా కచ్చితంగా అధిగమిస్తారు. తనో సహజమైన నాయకుడు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
News November 21, 2025
నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం


