News June 12, 2024
బుమ్రా తొలి ఓవర్ వెయ్యాలి: కపిల్ దేవ్

బుమ్రా వికెట్ టేకింగ్ బౌలర్ అని, తొలి ఓవర్‌ను అతనే వేయాల్సిన అవసరం ఉందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. అలా కాకుండా 5 లేదా 6 ఓవర్లో బౌలింగ్ ఇస్తే మ్యాచ్ చేజారే అవకాశం ఉందని మీడియాతో చెప్పారు. బుమ్రా తొలుత బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు ఈజీగా ఉంటుందన్నారు. కాగా పాక్‌తో మ్యాచులో బుమ్రాకు తొలి ఓవర్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
Similar News
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.


