News August 28, 2024

ఆవేశం తగ్గించుకో కవిత: టీజీ వెంకటేశ్

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేశం తగ్గించుకోవాలని బీజేపీ నేత టీజీ వెంకటేశ్ అన్నారు. కవిత ఛాలెంజ్ తమిళనాడు శశికళ సవాల్‌లా ఉందని ఎద్దేవా చేశారు. ‘బీజేపీకి పగ తీర్చుకోవాలని ఉంటే కేసీఆర్, కేటీఆర్‌పైనే తీర్చుకునేది. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉండటంతోనే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు బెయిల్ మాత్రమే లభించింది. కేసు కొట్టివేయలేదనే విషయం గుర్తుంచుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News February 3, 2026

VZM: ఆర్ముడు రిజర్వ్ పోలీసులకు 12 రోజుల శిక్షణ

image

సమాజంలో మార్పులకు అనుగుణంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ఆర్ముడు రిజర్వ్ పోలీసులకు 12 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) శిక్షణను స్థానిక పరేడ్ గ్రౌండ్‌లో ఎస్పీ దామోదర్ సోమవారం ప్రారంభించారు. రిజర్వ్ పోలీసులు జిల్లా పోలీసుశాఖకు బలమైన శక్తిగా ఉన్నారన్నారు. యూనిఫాం ధరించిన తరువాత ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకే అంకితమవ్వాలని ఆయన సూచించారు. విధుల్లో నిష్పక్షపాతంగా, నిజాయితీతో పనిచేయాలన్నారు.