News July 16, 2024

5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు: మంత్రి

image

AP: రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 6-12 ఏళ్లలోపు ఉన్న 68 లక్షల చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద పరీక్షలు చేస్తామని వెల్లడించారు. వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. YCP హయాంలో తెచ్చిన అప్పులు ఎటు మళ్లించారో తేల్చేందుకు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్