India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు గాను కూటమి 9-10 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే వెల్లడించింది. వైసీపీ 4-5 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106-119 కూటమి, 56-69 సీట్లు వైసీపీ గెలుస్తుందని పేర్కొంది.

ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు గాను NDA కూటమి 4- 5 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను NDA కూటమి 7- 8 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకు గాను NDA కూటమి 7-8 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 2-3 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

విజయనగరంలో 09 సీట్లకు గాను NDA కూటమి 4-5 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లకు గానూ, NDA కూటమి 9-10 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే తెలిపింది. 6-7 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లకు గానూ, NDA కూటమి 11-12 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లకు గాను NDA కూటమి 8-9 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు గాను కూటమి 6-7 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే వెల్లడించింది. వైసీపీ 3-4 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106-119 కూటమి, 56-69 సీట్లు వైసీపీ గెలుస్తుందని పేర్కొంది.

ఉమ్మడి తూ.గో. జిల్లాలో 19 సీట్లకు గాను NDA కూటమి 14- 15 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.