Andhra Pradesh

News June 1, 2024

ప.గో: కౌంటింగ్‌ కౌంట్‌డౌన్‌.. 3 రోజులే

image

కౌంటింగ్‌‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీంతో అటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజల్లోరూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌కు, పోలింగ్‌కు మధ్య సుమారు 20 రోజులకుపైగా వ్యవధి ఉండటంతో జిల్లాలో పొలిటికల్‌ ఫీవర్‌ కొనసాగుతుంది. మరో వైపు జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

News June 1, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,19,702 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.93.30 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పెన్షన్లలో 2,38,993 మంది లబ్ధిదారులకు రూ.71.69 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 80,709 మందికి రూ.21.60 కోట్లను జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లాలోని 732 గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. విశాఖ జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం విశాఖ జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

నేడు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తాడేపల్లి మండలంలోని ఉండవల్లి నివాసానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ముఖ్యనేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. గుంటూరు జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. కర్నూలు జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం కర్నూలు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి కర్నూలు 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

గజపతినగరం: సామంతుల పైడిరాజు పాము కాటుతో మృతి

image

గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సామంతులు పైడిరాజు శనివారం ఉదయం పాముకాటు కారణంగా మృతి చెందినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయిన పైడిరాజుకు శుక్రవారం రాత్రి వరకు విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు తెలిపారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. సిక్కోలులో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజల ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. తూ.గో జిల్లా ‘పట్టం’ కట్టేదెవరికి?

image

ఎన్నికల ఫలితాల కోసం ఉమ్మడి తూ.గో జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. ప.గో జిల్లా ‘పట్టం’ కట్టేదెవరికి?

image

ఎన్నికల ఫలితాల కోసం ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.