Andhra Pradesh

News January 8, 2026

వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.

సింహాచలంలో సంక్రాంతి సంబరాల షెడ్యూల్..

image

సింహాచలంలో ఈఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో సుజాత బుధవారం తెలిపారు. జనవరి 13న కొండపై ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల మహిళలు ఆరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 లోపు మాడవీధులలో ముగ్గులు వేయాలని సూచించారు. 14వ తేదీ ఉదయం సంక్రాంతి సంబరాల్లో ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేస్తారు. ఆ రోజున పిల్లలకు భోగి పండ్లు పోస్తామని ఆసక్తి గల తల్లిదండ్రులు పిల్లలను తీసుకురావాలని కోరారు.