Andhra Pradesh

News November 29, 2025

ఎస్.కోటకు ‘నో’ చెప్పిన సీఎం..!(1/2)

image

రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎస్‌.కోట విలీన అంశంలో ప్రభుత్వం వేచి చూస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఎకానమీ జోన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఎస్‌.కోటకి ప్రాధాన్యం పెరుగుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో ప్రభుత్వం నిశ్శబ్దం పాటించడం కొత్త చర్చలను రేకెత్తించింది. విశాఖ అభివృద్ధి పేరుతో ఎస్‌.కోట విలీన హామీని పక్కన పెట్టేశారా? అన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

తుఫాన్ ఎఫెక్ట్: ఒంగోలులో కాల్ సెంటర్ ఏర్పాటు

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం కమిషనర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. తమ కార్యాలయంలో 08592-227766 నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రెస్క్యూ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

News November 29, 2025

డిసెంబర్ 1న పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో డిసెంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 29, 2025

CITU చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా విజయ

image

పలమనేరులో రెండు రోజులపాటు జరిగిన సీఐటీయూ జిల్లా మహాసభలో శనివారం ముగిశాయి. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. CITU జిల్లా అధ్యక్షుడిగా కె.విజయ, ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ గుప్త, కోశాధికారిగా జ్యోతిరావు, ఉపాధ్యక్షులుగా వాడ గంగరాజు, గంగ, మమత, షకీలా ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు.

News November 29, 2025

రాజమండ్రి: ‘సెలవుల్లోనూ.. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు’

image

విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా పని చేస్తాయని APEPDCL సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలతో పాటు APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, A.T.P సెంటర్‌లలో కూడా బిల్లులు ఆదివారం చెల్లించవచ్చని తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

News November 29, 2025

విశాఖలో 209 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 209 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News November 29, 2025

వీఎంఆర్డీఏ పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు

image

వీఎంఆర్డీఏకు చెందిన పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఇంటిగ్రేటెడ్ కార్డులు ప్రవేశపెడుతున్నామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో శనివారం బోర్డు సమావేశం జరిగింది. పర్యాటకుల సౌకర్యం కోసం ఈ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రహదారులు, 2040 మాస్టర్ ప్లాన్, కైలాసగిరిపై అభివృద్ధి ప్రాజెక్టులు గురించి సమావేశంలో చర్చించామని తెలిపారు.