India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖను కాలుష్య రహిత నగరంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షీణిస్తున్న గాలి నాణ్యతపై అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, చెత్తను కాల్చవద్దన్నారు. తొలగించిన భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ పోయివద్దని,రాత్రి సమయాల్లో అలాంటి వాహనాలపై నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేసి భవన యజమానిపై చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 0-5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 2,42,112 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1,815 పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించేందుకు వైద్య సిబ్బంది సిద్ధమయ్యారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సైతం పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Sorry, no posts matched your criteria.