Prakasam

News January 4, 2026

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇదే.!

image

మర్రిపూడి వైసీపీ MPP వెంకటరెడ్డిని పార్టీ నుంచి <<18753696>>సస్పెండ్‌<<>> చేసిన విషయం తెలిసిందే. జిల్లా అధ్యక్షుడితో అవగాహనా లోపం, పార్టీ ఎంపికల్లో మనస్పర్ధలు, దామచర్ల సత్యాతో ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం వంటి కారణాలు సస్పెండ్‌కు దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత పార్టీలోనే సపోర్ట్ లేక వర్గపోరుతో ఇలా జరిగిందని, ప్రస్తుతం కొండపి నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరి మీ కామెంట్.

ప్రకాశం: ‘ప్రతి కుటుంబంలో ఒకరికి తప్పడంలేదు’

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. చలి తీవ్రతతోపాటు గాలిలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరింది. ఉదయం వేళ పొగమంచు, దుమ్ము కలిసి గాలినాణ్యత క్షీణిస్తోంది. ఫలితంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ఇళ్లకు ఇళ్లు బాధపడుతున్న పరిస్థితి. ప్రతి కుటుంబంలో ఒకరు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు, వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.