Y.S.R. Cuddapah

News January 4, 2026

కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విజయ జ్యోతి

image

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్.డి. విజయ జ్యోతిని రెండవసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనపై మరోసారి నమ్మకం ఉంచిన అధిష్ఠానానికి విజయ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News January 3, 2026

త్వరలోనే YVU కాన్వకేషన్.. గవర్నర్‌కు ఆహ్వానం.!

image

AP గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను శుక్రవారం YVU ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ విజయవాడలోని లోక్ భవన్‌లో కలిశారు. వర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి వీసీ గవర్నర్‌ను కలిశారు. ఇందులో భాగంగా 11, 12,13, 14వ కాన్వకేషన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైవీయూ ప్రగతి గురించి వీసీ వివరించారు.

News January 3, 2026

ప్రొద్దుటూరు: స్కాంలో అందరికీ వాటాలు.. అందుకే గప్‌చుప్.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ <<18748515>>స్కాంలో<<>> అందరికీ వాటాలు ఉండడంతోనే చర్యలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంక్ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ నుంచి మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి, అధికార పార్టీ నేతలకు వాటాలు వెళ్తుండడంతోనే చర్యలు తీసుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ ద్వారా, అప్పుల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టినా కేసు పెట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

News January 3, 2026

కడప: KGBVల్లో పోస్టులకు దరఖాస్తులు.!

image

కడప జిల్లాలోని KGBVల్లో ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-1 కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-5, ANM-6, అకౌంట్-2, అటెండర్-4, వాచ్ ఉమెన్-1, ASST కుక్-5 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-1, పార్ట్ టైమ్ టీచర్-2 ఖాళీలు ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 3, 2026

కడప జిల్లాలో రూ.కోట్ల ఆదాయం.. పూర్తి వివరాలు.!

image

జిల్లాలో SROల వారీగా DEC. నాటికి డాక్యుమెంట్స్ సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ☞ బద్వేల్ 4537, రూ.10.73 ☞జమ్మలమడుగు 4066, రూ.11.74 ☞కమలాపురం 4290, రూ.9.55 ☞ప్రొద్దుటూరు 10292, రూ.46.20 ☞మైదుకూరు 3320, రూ.7.79 ☞ముద్దనూరు 2509, రూ.3.95 ☞పులివెందుల 4819, రూ.13.26 ☞ సిద్ధవటం 1141, రూ.2.66 ☞ వేంపల్లె 3136, రూ.6.76 ☞ దువ్వూరు 1606, రూ.2.79 ☞ కడప(U) 6820, రూ.50.55 ☞ కడప(R) రూరల్ 8284, రూ.39.39 కోట్లు వచ్చింది.

News January 3, 2026

కడప: ‘10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి’

image

కడప జిల్లా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సభా భవన్‌లో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఈఓ శంషుద్దీన్ కలసి ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.