India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్ అసహ్యకరమైన, వికారం కలిగించే రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపినట్లు X ద్వారా వెల్లడించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు? లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని పేర్కొన్నారు. ‘మీ సీఎం, మంత్రిని మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపండి’ అని రాహుల్ గాంధీకి సూచించారు.
తేది: అక్టోబర్ 3, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:24 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:03 గంటలకు
ఇష: రాత్రి 7.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఈ దాడికి రెస్పాన్స్ ఇవ్వడంపై G7 లీడర్స్‌తో ఫోన్ కాల్ ద్వారా చర్చించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు తామెప్పుడూ కట్టుబడి ఉంటామని ట్వీట్ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసేందుకు తాము మద్దతు ఇవ్వడం లేదని బైడెన్ స్పష్టం చేశారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం
1954: నటుడు సత్యరాజ్ జననం
1978: భారత్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం
ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ తాజాగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. తాము యుద్ధం కోరుకోమని, ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మాత్రం జవాబు గట్టిగా ఉంటుందని దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇజ్రాయెల్ కారణంగానే మేం స్పందించాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో అస్థిరత పెంచాలనేది ఆ దేశపు కుట్ర. ఈ రక్తపాతాన్ని ఆపాలని అమెరికా, ఐరోపా దేశాలు టెల్ అవీవ్‌కు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: అక్టోబర్ 3, గురువారం
ఆశ్వయుజ పాడ్యమి: రా.2.58 గంటలకు
హస్త: మ.3.32 గంటలకు
వర్జ్యం: రా.12.34 నుంచి రా.2.22 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.9.57 నుంచి ఉ.10.44 గంటల వరకు
(2) మ.2.43 నుంచి మ.3.30 వరకు
రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో ఊహించడం అసాధ్యం. UPలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. చాంద్‌వారీ గ్రామానికి చెందిన రాజేశ్(55) హైవే పక్కన ఉన్న ఓ సెలూన్‌లో గడ్డం గీయించుకుంటున్నారు. అదే సమయానికి హైవేపై వెళ్తున్న ఓ డీసీఎం ట్రక్కు అదుపు తప్పింది. సరిగ్గా ఆ సెలూన్ షాపుపైకి దూసుకెళ్లింది. దీంతో రాజేశ్ అక్కడికక్కడే మరణించారు. షాపులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు.
* నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కారణం KTR: మంత్రి కొండా సురేఖ
* నా విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత
* మంత్రి సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నాగార్జున, చైతూ
* 24 గంటల్లో సురేఖ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
* AP: నేటి నుంచి చెత్త పన్ను రద్దు: చంద్రబాబు
* AP: పార్టీలో కష్టించేవారికే అండగా ఉంటా: జగన్
* రూ.83వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
* హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం
Sorry, no posts matched your criteria.