India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పట్టు పట్టరాదు పట్టు విడవరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడుటకన్నబరగజచ్చుట మేలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఏదైనా పని గురించి తెలుసుకోకుండా రంగంలోకి దిగరాదు. ఓసారి పనిమొదలు పెట్టాక అది పూర్తయ్యే వరకు విడిచిపెట్టొద్దు. కార్యాన్ని మధ్యలో వదలడం కంటే చనిపోవడం మేలు.
UPలోని అలహాబాద్ పార్లమెంట్ స్థానంలో 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు రుచి చూసింది. 1984లో ఆ పార్టీ తరఫున బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన రిజైన్ చేయగా, ఉప ఎన్నికలో వీపీ సింగ్(జన్ మోర్చా) విన్ అయ్యారు. అప్పటి నుంచి జనతా దళ్, BJP, SP మాత్రమే అక్కడ గెలిచాయి. ఎట్టకేలకు INC అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ BJP నేత నీరజ్ త్రిపాఠిపై 58 వేల మెజార్టీతో గెలుపు బావుటా ఎగరవేశారు.
✒ 1897: స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జననం
✒ 1944: మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి జననం
✒ 1956: సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త అనూరాధా లోహియా జననం
✒ 1947: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జననం
✒ 1983: పారిశ్రామికవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా మరణం
✒ 1987: భౌతిక శాస్త్రవేత్త BS మాధవరావు మరణం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
భారత్ అద్భుత బౌలింగ్‌తోపాటు పాక్ బ్యాటర్ల తప్పిదాల వల్లే తమ జట్టు ఓడిపోయిందని మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన వసీమ్ ఇమాద్ 23 బంతుల్లో 15 రన్స్ చేయడం కూడా ఓ కారణమన్నారు. దూకుడుగా ఆడాల్సి ఉన్నా అతను బంతులను వృథా చేశారని విమర్శించారు. కెప్టెన్ బాబర్‌తో ఆటగాళ్లకు సమస్య ఉన్నట్లుందని, అది జట్టుపై ప్రభావం చూపుతోందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది చెప్పారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: జూన్ 11, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:52 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:50 గంటలకు
ఇష: రాత్రి 8.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: జూన్ 11, మంగళవారం
జ్యేష్ఠమాసం
శు.పంచమి: సాయంత్రం 5.27 గంటలకు
అశ్లేష: రాత్రి 11:39 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8:13 నుంచి 9:05 వరకు
దుర్ముహూర్తం: రాత్రి 11:00 నుంచి 11:45 వరకు
వర్జ్యం: ఉదయం 11.31 నుంచి మధ్యాహ్నం 1.15 వరకు
* కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
* పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు
* గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్
* హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్
* భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మ
* PMAY కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలని కేబినెట్ నిర్ణయం
* రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైసీపీ నేత కేశినేని నాని
ఆఫ్రికా ఖండంలోని మలావీ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం కనిపించకుండా పోయినట్లు అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ల్యాండింగ్ వైఫల్యం తర్వాత మిస్ అయినట్లు పేర్కొంది. వైమానిక అధికారులు ఎయిర్‌క్రాఫ్ట్ జాడను తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వెల్లడించింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చిలిమాతో పాటు మరో 9 మంది ఉన్నారు.
Sorry, no posts matched your criteria.