Adilabad

News April 17, 2026

ఆదిలాబాద్: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ షురూ

image

ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో ఇద్దరు మైనారిటీలు, ఇద్దరు ఇప్పటికే కౌన్సిలర్లుగా పని చేసిన వారిని ఎన్నుకొనగా.. రెండు విభాగాల్లో ఒక మహిళ సభ్యురాలు ఉండనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25లోపు పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్ రాజు తెలిపారు.

News April 17, 2026

ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

image

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.

News April 17, 2026

ఆదిలాబాద్: POLYCETకు దరఖాస్తు చేసుకోండి

image

పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం మే 13న నిర్వహించే ‘పాలీసెట్’ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 20లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంకు ఆధారంగానే డిప్లొమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
SHARE IT

ADB: పశు పోషణ పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

image

షెడ్యూల్డు కులాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పశు పోషణ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆసక్తి గల ఎస్సీ యువతీ యువకులు https://tgobmms.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలను జతచేసి సంబంధిత మండల కార్యాలయంలో అందజేయాలని ఆయన పేర్కొన్నారు.

News April 17, 2026

ADB: మోడల్ స్కూల్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి

image

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 19న ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.