Telangana

News June 10, 2024

MBNR: వాహనదారులకు DGP సూచనలు

image

వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.

News June 10, 2024

HYD: వాహనదారులకు DGP సూచనలు 

నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ పై అవిశ్వాసం

image

ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా 14 మంది డైరెక్టర్లు సంతకాలు చేసి డీసీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పరిణామంతో మహేందర్ రెడ్డి డీసీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

News June 10, 2024

MBNR: గృహజ్యోతి విధి విధానాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గృహజ్యోతి పథకంలో అర్హత సాధించాలంటే ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. దాంతో పాటు తెల్లరేషన్ కార్డు ఉండి, ఆధార్తో లింకు చేసుకుని ఉండాలి. విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లు మించినా, బిల్లులు పెండింగ్లో ఉన్నా పథకం వర్తించదు. గృహజ్యోతికి అర్హత పొందనివారు ఆధార్, రేషన్ కార్డులు అప్డేట్ చేసుకుని ఎంపీడీవో లేదా మునిసిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలి.

News June 10, 2024

NZB: వర్షకాలం వచ్చింది..జాగ్రత్త: DGP

image

వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.

News June 10, 2024

ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ బస్సు బీభత్సం 

image

రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఆరంఘర్ చౌరస్తా వద్ద ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగిపోయిన బైకిస్టు అక్కడక్కడే చనిపోయాడు. దీంతో బస్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

News June 10, 2024

HYD: ప్రజావాణి కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ అమ్రపాలి

image

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల తర్వాత ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. నూతనంగా జిహెచ్ఎంసి ఇన్చార్జి కమిషనర్ అమ్రపాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.

News June 10, 2024

ఖైరతాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ అమ్రపాలి

image

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల తర్వాత ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. నూతనంగా జిహెచ్ఎంసి ఇన్చార్జి కమిషనర్ అమ్రపాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.

News June 10, 2024

MBNR: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

వర్షాకాలం ఆరంభం కానున్న సమయంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణమాసంలో ధరలు పెరిగి సామాన్యులను కుదేలు చేస్తుంటాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది సరైన వర్షాలు పడకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో ఈసారి స్థానికంగా కూరగాయల సాగు, దిగుబడి తగ్గింది. పది రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి రూ.60 నుంచి 80 ఉండగా.. ప్రస్తుతం రూ.120 పలుకుతోంది.